Friday, October 27, 2006

రవ్వ లడ్డు



కావలసినవి :

గోదుమనూక - 1 cup

పంచదార - 1 cup

జిడిపప్పు

తురిమిన కొబ్బరి

నెయ్యి - 3/4 cup

ఈలాచి

తయరుచెసే విధానం :

1. పాన్ లొ నెయ్యిని వేడి చేసి అందులొ గొదుమనూక వేసి తక్కువ మంటమీద వేయించాలి. కొంచెం ఎరుపురంగు వచ్హేవరకు వేయించాలి.

2. వేరే పాన్ లొ కొంచం నెయ్యి వేసి అందులొ జిడిపప్పు ,తురిమిన కొబ్బరి వేయించాలి.

3. ఇప్పుడు వేయించిన గొదుమనూక, జిడిపప్పు , తురిమిన కొబ్బరి, పంచదార , ఈలాచి వేసి కలుపుకొవాలి.

4. ఇప్పుడు ఇందులొ నెయ్యిని వేసి కలిపి , వాటిని
వుండలు చెయ్యాలి.

1 comment:

radhika said...

welcome to blog world.