Friday, October 27, 2006

కొబ్బరి మమిడికాయ పచ్హడీ


కావలసినవి :

కొబ్బరి -1 cup

మమిడికాయ ముక్కలు - 1/2 cup

పచ్చిమిరపకాయలు -3

ఉప్పు

కరివేపాకు

ఆవాలు

మినపప్పు

శనగపప్పు

జీలకర్ర

వెల్లుల్లి


తయరుచెసే విధానం :


1. ముందుగా జీలకర్ర , వెల్లుల్లి , పచ్హిమిర్చి గ్రైండ్ చేసి , ఆ తరువాత కొబ్బరి , మామిడికాయ ముక్కలు , ఉప్పు వేసి గ్రైండ్ చెయ్యాలి.


2. ఇప్పుడు పాన్ లొ నూనే వేసి అందులొ ఆవాలు , శనగపప్పు , మినపప్పు , కరివేపాకు వేయించి , అందులొ ఆ గ్రైండ్ చేసిన కొబ్బరి మామిడి మిశ్రమాన్ని అందులొ కలపండి.

No comments: