Friday, October 27, 2006

మైసూర్ బొండా




కావలసినవి :


మైదా - 2 cups

పెరుగు(పుల్లటి పెరుగు) -2cups

బియ్యంపిండి -1/2 cup

ఉల్లిపాయ ముక్కలు

పచ్హిమీరపకాయలు - 3

సొడా -1/4 tbl spoon

ఉప్పు

కొత్తిమెర


తయరుచెసే విధానం :


1. మైదా , పెరుగు , బియ్యంపిండి , ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిర్చి ముక్కలు , కొత్తిమెర , ఉప్పు , సొడా అన్ని కలిపి వుంచాలి.


2. కొంచం గట్టిగ కలపాలి. అందులొ ఎమైన తక్కువ అయితే మైదా , పెరుగు , బియ్యంపిండి వేసుకొవచ్హు.

3. ఒక పాన్ లొ నునేను వేసి వేడిచెసి , అందులొ కలిపిన పిండిని బొండాలుగ ఫ్రై చెయ్యాలి.

No comments: