Saturday, October 28, 2006

కేక్


కావలసినవి :

గుడ్డ్ల్లు -3 (1 cup )

(పకలగొట్టి బాగ కల్పాలి. ఆ వచ్చే జూసూనీ ఒక కప్ తొ కొలవాలి. అది ఒక కప్ ఐతే దాని బట్టి మిగతావి కుడా అలాగే తీసుకోవాలి.)

పంచదార - 1 cup

మైదా - 1 cup

బట్టర్ - 1 cup

బేకింగ్ పౌడర్ - 1 tbl spoon

జీడిపప్పు



తయారు చేసే విధానం :


1. ఒక పాత్రలొ గుడ్డు జూసూనీ వేసి బాగా కలపాలి. అది నురగ వచ్హెవరకు కలపాలి.

2. అందులో పంచదార వేసి బాగ కరిగేవరకు కలపాలి. అది కలపడం అయ్యాక అందులో కరగబెట్టిన బట్టర్ని వేయ్యాలి , దాన్నీ వేసాక బాగా కలపాలి .

3. ఇప్పుడు అందులో మైదా , బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి.
4. ఓవేన్ నీ 360 డిగ్రీస్ లొ పెట్టి వేడి చెయ్యాలి.


5. ఇప్పుడు దానిని 320 డిగ్రీస్ కి మార్చ్హాలి. ఒక బౌలు లో కొంచెం నెయ్యిని రాసి ఆ కలిపిన మిశ్రమాన్ని అ బౌలు లో వేసి దాన్ని ఓవేన్ లో పెట్టాలి.

6. 10 నిమషాలు అయ్యాక అందులో జిడిపప్పు వేయ్యాలి . 20 నిమషాలు అయ్యాక అప్పట్టినుంచి మద్య మద్యలో చూసుకుంటూ వుండాలి.

7. ఏదైన స్పూను తో గాని లేదా చాకు తో గాని కేకు మీద గుచ్హి చూడాలి . అది అంటుకోకపొతే కేకు తయారు అయ్యినట్టే .

No comments: