Friday, October 27, 2006

చేపల పులుసు



కావలసినవి :

చేప ముక్కలు - 4

చింతపండు పులుసు

జిలకర్ర - tbl spoon

లవంగం -4

యాలకులు -3

అల్లం

వెల్లుల్లి

చిన్న వుల్లిపాయలు -2

పచ్చిమిరపకాయలు

కారం

పసుపు

ఉప్పు

కొతీమెర


తయరుచెసే విధానం :



1. ముందుగా జీలకర్ర, లవంగం,యాలకులు,అల్లం,వెల్లుల్లి గ్రైండ్ చెసుకూవాలి. తరువాత అందులొ వుల్లిపాయలు కూడ వేసి గ్రైండ్ చేయ్యాలి.


2. ఇప్పుడు పాన్ లొ నునే వేసి వేడి అయ్యాక అందులొ పచ్చిమిరపకాయలు,వుల్లిపాయల ముద్ద వేసి ఎరుపురంగు వచ్హెవరకు వేయించాలి.


3. ఇప్పుడు అందులొ కారం,పసుపు,ఉప్పు వేసి వేయించాలి. కొంచెం వేగిన తరువాత , అందులొ చేప ముక్కలు వేయ్యాలి. చేప ముక్కలు బాగ వేయించాలి.

4. ఇప్పుడు అందులొ చింతపండు పులుసు వేసి దానితొపాటు నీల్లు కూడ పొసి , చేప ముక్కలు వుడికేవరకు వుంచాలి.

5. పులుసు దింపేముందు అందులొ కొతీమెర వేయ్యలి.

1 comment:

radhika said...

um.......tasty