Wednesday, November 08, 2006
లడ్డు
కావలసినవి :
శనగపిండి - 1 cup
పంచదార పొడి - 1/2 cup
యాలకుల పొడి - 1 tbl spoon
నెయ్యి - 1/2 cup ( కరగబెట్టినది)
జీడిపప్పు
తయారు చేసే విధానం :
1. ముందుగా ఒక పాన్ లో 2 tbl spoon నెయ్యిని వేడి చేసి అందులో శనగపిండి వేసి తక్కువ మంట పెట్టి వేయించాలి. (పచ్హివాసన పొయేవరకు వేపాలి ).
2. అది వేపడం అయ్యాక దానిని చల్లారబెట్టాలి. అందులో పంచదార పొడి , యాలకుల పొడి , నెయ్యి వేయ్యాలి. ఇప్పుడు దానిని బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తరవాత దానిని వుండలుగ (లడ్డు) చేసుకొవాలి.
3. దాని పైన జిడిపప్పు పెట్టాలి . ఈప్పుడు లడ్డు తయారు అయ్యినట్టు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment