
కావలసినవి :
ములకాడ ముక్కలు - 8 to 10
ఉల్లిపాయలు - 2
పచ్హిమిరపకాయలు - 4
టొమటో - 2
కారం - 1/2 tbl spoon
పసుపు
ఉప్పు - తగినంత
నునె - 2 tbl spoons
తయారు చేసే విధానం :
1. ఒక పాన్ లో నునె వేసి అది వేడి చెయ్యాలి . అందులో ఉల్లిపాయముక్కలు , పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి .
2. ఇప్పుడు అందులో ములకాడ ముక్కలు వేసి వేయించాలి .
3. అందులో టొమటొ ముక్కలు వేసి దాని మీద మోత పెట్టి వేయించాలి .
4. అందులో కారం , పసుపు , ఉప్పు వేసి కలపాలి . అందులో కొంచెం నీళ్ళు వేసి ములకాడ ముక్కలు వుడికేవరకు వుంచి దింపేయ్యాలి .
1 comments:
మీరు టమటో వేసి అన్ని ఎక్కువ చేస్తారు అనుకుంటాను , అన్ని కూరలు చాలా బాగుంటాయి.
Post a Comment